Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి నేడు మిడ్జిల్‌ పర్యటన

రవళి దేవి Jul 03, 2026 11:50 PM మహబూబ్‌నగర్ 2 viewsabout 3 hours ago
సీఎం రేవంత్‌రెడ్డి నేడు మిడ్జిల్‌ పర్యటన - Udayam Digital
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మిడ్జిల్‌లో నిర్వహించే 'కృతజ్ఞత వందన సభ'లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఊర్కొండపేట ఆంజనేయస్వామి దర్శనంతో పాటు, పలు విగ్రహాల ఆవిష్కరణలు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...