Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో ప్రాజెక్టుపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 04, 2026 6:05 AM హైదరాబాద్General
మెట్రో ప్రాజెక్టుపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ - Udayam
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వేగం పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరోసారి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సీఎం త్వరలోనే పరిశీలించనున్నారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...