వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పాలాభిషేకం

రైతు భరోసా నిధులు విడుదల కావడంపై నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ యార్డులో రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేసి, నిధులు విడుదల చేసినందుకు సీఎం तथा పలువురు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...