Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Follow Udayam on Google
Harika Sep 01, 2026 12:26 PM హైదరాబాద్General
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి - Udayam
కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని రేవంత్‌రెడ్డి కోరనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ఆయనకు 77వసారి అని సమాచారం.

Comments

G
Loading comments...