Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

74వ సారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి

సాయి తేజ Jul 27, 2026 12:12 PM హైదరాబాద్తెలంగాణ
74వ సారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి - Udayam Digital
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం 74వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఢిల్లీ విద్యార్థుల ఆందోళనలు, ఇతర అంశాలపై ఈ పర్యటనలో కీలక చర్చన జరగనుంది.

Comments

G
Loading comments...