Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎల్‌వోల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 22, 2026 12:50 PM హైదరాబాద్General
బీఎల్‌వోల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు - Udayam
కొడంగల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఎల్‌వోలు, ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కొడంగల్‌లో ఎస్ఐఆర్ నమోదు ఆందోళనకరంగా ఉందని, కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేవలం 78 శాతం మాత్రమే నమోదవడం తన గెలుపుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...