వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్‌ల నాణ్యతలో రాజీపడొద్దని, పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి దుస్తులు అందించి విద్యార్థుల అభిప్రాయాలు సేకరించాలన్నారు.
పేద పిల్లల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి జూన్ 2 నాటికే యూనిఫామ్‌లు అందేలా ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

