Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్ అదనపు సీట్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 17, 2026 7:58 AM హైదరాబాద్General
బీటెక్ అదనపు సీట్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ - Udayam
తెలంగాణలో బీటెక్ సీట్లు భారీగా పెరగనున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మంజూరు చేసిన అదనపు సీట్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ సీట్లు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో మిగిలిన 27,487 సీట్లతో పాటు ఈ అదనపు సీట్లు కూడా భర్తీ కానున్నాయి.

Comments

G
Loading comments...