వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా, లండన్, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించనున్న ఆయన, సెప్టెంబరు 10న రాష్ట్రానికి తిరిగి వస్తారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుపై ఈ పర్యటనలో చర్చిస్తారు. అలాగే డిసెంబరులో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు దిగ్గజ కంపెనీలను ఆహ్వానించనున్నారు.
Comments
Loading comments...
