Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలసరి ఆదాయం పెంపుపై సీఎం సూచనలు

Follow Udayam on Google
Anuroop Aug 31, 2026 10:04 AM తిరుపతిGeneral
తలసరి ఆదాయం పెంపుపై సీఎం సూచనలు - Udayam
SCVAPUలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు ‘P4’ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సూళ్లూరుపేట ప్రత్యేక అధికారి వి. దేవేందర్‌రెడ్డి, DDO రెడ్డప్ప, MPDO, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...