Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ప్రజావాణి వాయిదా..

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:26 AM రంగారెడ్డి General
సీఎం ప్రజావాణి వాయిదా.. - Udayam
మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో నేడు జరగాల్సిన సీఎం ప్రజావాణి కార్యక్రమం శ్రీకృష్ణాష్టమి పండుగ నేపథ్యంలో వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు వచ్చే దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించాలని సూచించారు. అధికారులు ప్రజలు నేడు కాకుండా మంగళవారం సీఎం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...