Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ వ్యాఖ్యలపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందన

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 12:58 PM జాతీయంGeneral
పాక్ వ్యాఖ్యలపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందన - Udayam
ఆర్టికల్ 370 రద్దు తమ అంతర్గత విషయమని, ఇందులో పాకిస్థాన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ (PoJK)లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ దృష్టి సారించాలని హితవు పలికారు.

Comments

G
Loading comments...