వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర రాజధాని ముంబయి నారిమన్ పాయింట్‌లోని ఐకానిక్ ఎయిరిండియా భవనంలోకి ముఖ్యమంత్రి కార్యాలయం మారనుంది. సచివాలయంలో స్థలాభావం, భారీ అద్దె భారాన్ని తగ్గించేందుకు రూ.1,601 కోట్లతో ఈ భవనాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఈ 23 అంతస్తుల భవనంలో పైకప్పు భాగమైన 23వ అంతస్తులో సీఎం కార్యాలయం, 22వ అంతస్తులో క్యాబినెట్ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...
