Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో సీఎం చేతుల మీదుగా ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 08, 2026 4:14 PM హైదరాబాద్General
త్వరలో సీఎం చేతుల మీదుగా ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం - Udayam
డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శనివారం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఎ, బి, సి బ్లాకులను పరిశీలించారు. ప్రారంభానికి ముందే మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...