Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్‌ విద్యార్థినుల ఘటనపై సీఎం ఆరా

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:45 AM అమరావతిGeneral
నర్సింగ్‌ విద్యార్థినుల ఘటనపై సీఎం ఆరా - Udayam
కాకినాడ ఎస్‌కే కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో ఏపీ, మణిపూర్‌ విద్యార్థినుల మధ్య జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ వసతిగృహాన్ని పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. భద్రతకు చర్యలు చేపట్టడంతో సమస్య సామరస్యంగా పరిష్కారమైందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...