Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇల్లు నిషేధిత జాబితాలో ఉందా?

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 9:19 AM హైదరాబాద్General
సీఎం ఇల్లు నిషేధిత జాబితాలో ఉందా? - Udayam
నిషేధిత భూముల 22ఏ జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా ఉందని భారాస నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల గోడు ఎవరు వింటారని ప్రశ్నించారు. 22ఏ జాబితాను ప్రజలను దోచుకునే ఆయుధంగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వ, హౌసింగ్‌ సొసైటీ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని, దీనిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...