Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ పాలనకు సీఎం గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 07, 2026 3:08 PM హైదరాబాద్General
డిజిటల్ పాలనకు సీఎం గ్రీన్ సిగ్నల్ - Udayam
తెలంగాణ పరిపాలన వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ కోసం 100 రోజుల్లో నివేదిక సమర్పించేలా ఒక కమిటీని నియమించనున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను డిజిటలైజ్ చేసి ఒకటో తేదీనే జీతాలు అందించాలని సూచించారు. సమయానికి జీతాలు ఇవ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...