వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీ నేతల ఈసీ ఫిర్యాదు

Photo Gallery
ఓటర్ల జాబితా పరిశీలన (SIR) విషయంలో ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బీఎల్‌వోలను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
ఇంటింటికీ వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల ఓటర్ల కోసం ఇంగ్లీషు ఫారాలు కూడా అందించాలని కోరారు. ఓటర్ల జాబితా లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...