వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను శిక్షించాలి కానీ, నీళ్లు ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. వర్షాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పంపుహౌస్‌ల ద్వారా రైతులకు నీరందించాలని కోరారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు కొంత మేర కుంగినా, అవకాశమున్న చోట నుండి ఎత్తిపోతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

