వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సుమారు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ సోదాల్లో గుర్తించారు. అనారోగ్య కారణాల దృష్ట్యా అదుపులోకి తీసుకోవడం ఆలస్యమైనప్పటికీ, చివరకు ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

