Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 07, 2026 3:28 PM పెద్దపల్లి General
విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి - Udayam
పెద్దపల్లి జిల్లా శాలగుండ్లపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌తో వెంకట్ రెడ్డి అనే కౌలు రైతు మృతి చెందాడు. విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా పునరుద్ధరించడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంథనికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...