వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. కుప్పం మీదుగా అమరావతి–బెంగళూరు–చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్, తిరుపతి–కాశీ–అయోధ్య–చార్‌ధామ్ ఆధ్యాత్మిక సర్క్యూట్ కోరారు.
విభజన హామీలు, గోదావరి–కావేరి అనుసంధానం, దక్షిణాది కనెక్టివిటీపై ప్రతిపాదనలు చేశారు. విపత్తుల వేళ ‘మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

