Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంత్‌కు సీఎం ధామి హామీ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 08, 2026 11:06 AM జాతీయంక్రీడలు
పంత్‌కు సీఎం ధామి హామీ - Udayam
ఢిల్లీలోని స్థావరాన్ని ఉత్తరాఖండ్‌కు మార్చేందుకు భూమి కొనుగోలులో సహాయం చేయాలని రిషభ్ పంత్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని కోరారు. దీనిపై స్పందించిన ధామి.. సంబంధిత అధికారులు పంత్‌ను సంప్రదించి నిబంధనల ప్రకారం సహకరిస్తారని తెలిపారు. ఉత్తరాఖండ్‌కు పంత్ గర్వకారణమని ధామి పేర్కొన్నారు. స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి సేవ చేయాలన్న పంత్ ఆకాంక్షను అభినందించారు.

Comments

G
Loading comments...