వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎ.కోడూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజావేదిక, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ పనులను మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అధికారులు శుక్రవారం పరిశీలించారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. భద్రత కోసం 1,200 మంది పోలీసులను మోహరించామని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు.
Comments
Loading comments...

