Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన

Follow Udayam on Google
vihar Aug 22, 2026 2:22 PM అనకాపల్లి General
అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన - Udayam
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు శనివారం అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఎ.కోడూరులో లబ్ధిదారులతో మాట్లాడి, ప్రజావేదిక సభలో పాల్గొంటారు. స్వచ్ఛ ఆంధ్ర టూల్‌కిట్ ఆవిష్కరణ, పారిశుద్ధ్య కార్మికుల సన్మానం, స్టాళ్ల పరిశీలన, కార్యకర్తల భేటీల్లో పాల్గొంటారు. సాయంత్రం ఎల్.కోట నుంచి హెలికాప్టర్‌లో విశాఖ వెళ్తారు.

Comments

G
Loading comments...