Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎం చంద్రబాబు, లోకేశ్ సింప్లిసిటీ

Follow Udayam on Google
రేఖ దేవి Jul 24, 2026 3:45 PM అమరావతిGeneral
సీఎం చంద్రబాబు, లోకేశ్ సింప్లిసిటీ - Udayam
విద్యార్థుల మధ్య సామాన్యుల్లా కూర్చుని వారితో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఏమాత్రం ఆర్భాటం లేకుండా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేస్తూ, వారితో ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం, మంత్రి విద్యార్థులతో అంత సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...