వార్తలకు తిరిగి వెళ్లండి

హవేలీఘనపూర్ మండలంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. కూచన్‌పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ, హెచ్‌ఎం నాచారం మధుమోహన్ అల్పాహార పంపిణీ చేపట్టారు.
తొలిరోజు ఒక్కో విద్యార్థికి మూడు ఇడ్లీలు, సాంబార్ అందించారు. హరేకృష్ణ మిషన్ సహకారంతో పథకం అమలవుతోందని, దీనివల్ల విద్యార్థుల హాజరు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

