వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్‌ఎస్‌కేలతో మేలు: సీఎం బాబు

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా ప్రజలకు మెరుగైన, సులభతర సేవలు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే ఆర్‌ఎస్‌కేలు పనిచేస్తాయని సమీక్షలో సీఎం వివరించారు. అలాగే దీపం-2.0 పథకం కింద ఇచ్చే సబ్సిడీని నిర్దేశర్దేశిత తేదీల్లో క్రమపద్ధతిలో అందించాలని పౌరసరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...