Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 12:17 PM జగిత్యాలతెలంగాణ
సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే - Udayam
జగిత్యాల ఉస్మాన్‌పురాకు చెందిన రక్షిద మహమ్మద్ కుదుస్‌కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.56 వేల చెక్కును సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అందజేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కును అందించారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, ఫజల్‌బెగ్, శరత్‌రావు, ప్రసాద్‌రావు, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...