వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత తనపై చేసిన విమర్శలు, ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖకు నోటీసు ఇచ్చింది. నోటీసులతోనే పరిమితం కాకుండా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

