Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో విజయవాడను జయప్రదం చేయండి

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 30, 2026 6:02 PM నంద్యాలGeneral
చలో విజయవాడను జయప్రదం చేయండి - Udayam
ప్యాపిలి: సెప్టెంబర్‌ 3న నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూటీఎఫ్‌ నంద్యాల జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ లతీఫ్‌ కోరారు. ఆదివారం ప్యాపిలి ప్రియదర్శిని పాఠశాలలో యూటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా లతీఫ్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రాజు, అస్మా, పక్కీరమ్మ, సురేష్‌, భాస్కర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...