Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 2:46 PM మహబూబ్‌నగర్General
చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వాలి - Udayam
ఈ నెల 10న ఉద్యోగులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్‌’కు అనుమతి నిరాకరించడం దారుణమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ఓపీఎస్‌, పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘చలో హైదరాబాద్‌’ను ప్రభుత్వం అడ్డుకుంటే ఉద్యోగులు ఎక్కడికక్కడే నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...