వార్తలకు తిరిగి వెళ్లండి

చలో హైదరాబాద్ ఈ నెల10 న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించాలని టీజీఈజేఎసీ, డీటీహెచ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి అన్నారు.
చందుర్తి MRO ఆఫీస్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల తహసీల్దార్ భూపతి ఈనెల 10న చలో హైదరాబాదు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

