Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో ఐటీడీఏ మార్చ్‌ను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
madhu Aug 27, 2026 6:44 PM ములుగుGeneral
చలో ఐటీడీఏ మార్చ్‌ను విజయవంతం చేయాలి - Udayam
ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం సెప్టెంబర్‌ 7న ఐటీడీఏ వద్ద నిర్వహించనున్న చలో ఐటీడీఏ ఆదివాసీ మార్చ్‌ను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిశె బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగాలు, పేసా చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...