వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసి ప్రజలు సెప్టెంబర్ 7న ఏటూరునాగారంలో నిర్వహించే చలో ఐటీడీఏ ఆదివాసి మార్చ్‌కు భారీగా తరలిరావాలని తుడుం దెబ్బ జాతీయ నాయకులు పోడెం బాబు, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి పిలుపునిచ్చారు
ఏజెన్సీ యువతకు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, 29 శాఖల జీవోలకు చట్టబద్ధత కల్పించాలని, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తుపాకులగూడెంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు
Comments
Loading comments...

