వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తప్పనిసరి కానుంది. జిల్లాలో 2,39,214 ఎకరాలు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమ పట్టా భూములను జాబితాలో చేర్చారంటూ 25కుపైగా ఫిర్యాదులు వచ్చాయి.
దరఖాస్తులను పరిశీలించి, రీసర్వే అనంతరం అర్హత ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

