Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ రథాల సేవలు నత్తనడకన

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 28, 2026 3:49 PM నంద్యాలGeneral
స్వచ్ఛ రథాల సేవలు నత్తనడకన - Udayam
పల్లెల్లో స్వచ్ఛత కోసం ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాల సేవలు ఆశించిన స్థాయిలో సాగడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక పలుచోట్ల సేవలు సరిగా అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అనేక మండలాల్లో స్వచ్ఛ రథాలు పేరుకే పరిమితమయ్యాయని పేర్కొంటున్నారు. వ్యర్థాల సేకరణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...