Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లాస్‌రూమ్‌లు మూడు.. బ్యాచ్‌లు నాలుగు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 17, 2026 7:45 AM ఖమ్మంGeneral
క్లాస్‌రూమ్‌లు మూడు.. బ్యాచ్‌లు నాలుగు - Udayam
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో కేవలం మూడు తరగతి గదులే ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన బ్యాచ్‌లు ప్రారంభమైతే షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. నూతన భవన నిర్మాణ పనులు నిధుల కొరత వల్ల నత్తనడకన సాగుతున్నాయి. అదనపు నిధుల ప్రతిపాదనలకు మోక్షం లభించకపోవడంతో విద్యార్థులు పాత భవనాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.

Comments

G
Loading comments...