Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరగతి గదులే నివాసాలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 27, 2026 12:32 PM ఖమ్మంGeneral
తరగతి గదులే నివాసాలు - Udayam
మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో డార్మెటరీ సౌకర్యం లేక 600 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే ఏడో తరగతి విద్యార్థులు తరగతి గదుల్లోనే పడుకోవాల్సి వస్తోంది. అనేకమంది ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసినా పాఠశాల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మంత్రులు స్పందించి విద్యార్థుల సౌకర్యాల కోసం కృషి చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...