Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూపీఐ ఛార్జీలపై క్లారిటీ

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 3:23 PM జాతీయంవాణిజ్యం
యూపీఐ ఛార్జీలపై క్లారిటీ - Udayam
రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)ను వినియోగదారుల నుంచి వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ ఛార్జీలను వ్యాపారులు, బ్యాంకులు, ఇతర చెల్లింపు భాగస్వాములు భరిస్తారని తెలిపారు. ఎండీఆర్‌ ప్రభుత్వ పన్ను లేదా సెస్‌ కాదని, సేవలకు సంబంధించిన ఛార్జీ అని వివరించారు. ఇది ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...