వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 23,079 వద్ద, సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 73,659 వద్ద ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులు నెలకొన్నాయి. డాలర్ ఇండెక్స్ 101.24గా, బ్రెంట్ క్రూడ్ 105.6 డాలర్లుగా ఉంది. అమెరికా ఎస్‌అండ్‌పీ 0.02% తగ్గగా, నాస్‌డాక్ 0.01% పెరిగింది.
Comments
Loading comments...

