వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచడంతో కొత్తగా 51 లక్షల మంది ఉద్యోగులకు పింఛను పథకం వర్తించనుంది.
ఈ నిర్ణయంతో ఉద్యోగుల పదవీ విరమణ నిధి పెరగడంతో పాటు ప్రమాద బీమా మొత్తం కూడా గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

