వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అనలాగ్ పన్నీర్ ఉత్పత్తి,విక్రయాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది.వెజిటబుల్ ఆయిల్స్, తయారైన ఈ ఉత్పత్తులను ‘పన్నీర్’ పేరుతో విక్రయించకూడదని ప్రతిపాదించింది.
‘అనలాగ్ ఇన్ డెయిరీ కాంటెక్స్ట్’ లైసెన్సులు ఉన్న సంస్థలు లేబుళ్లు,ప్రచారాల్లో ‘పన్నీర్’ పదాన్ని తొలగించాలి. ముసాయిదాపై ప్రజలు,వాటాదారుల అభిప్రాయాల కోసం 60 రోజుల గడువు ఇచ్చింది.
Comments
Loading comments...

