Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడిలో మార్కెట్లు.. 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

Follow Udayam on Google
Sai Sep 25, 2026 10:41 AM జాతీయంవాణిజ్యం
ఒత్తిడిలో మార్కెట్లు.. 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ - Udayam
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 23,035 వద్ద, సెన్సెక్స్ 73,525.92 వద్ద ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ ప్రభావం చూపాయి. ఐటీ సూచీ 1.3%కిపైగా పడిపోగా, ఆటో, రియల్టీ షేర్లు లాభపడ్డాయి.

Comments

G
Loading comments...