Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విత్తన వాణిజ్యంలో భారత్‌ లక్ష్యం 10%

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:11 AM జాతీయంవాణిజ్యం
విత్తన వాణిజ్యంలో భారత్‌ లక్ష్యం 10% - Udayam
ప్రపంచ విత్తన వాణిజ్యంలో ప్రస్తుతం 1 శాతంగా ఉన్న భారత్‌ వాటాను 2035 నాటికి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఐఐ తెలిపింది. దేశీయ విత్తన ఆవిష్కరణలు,స్వయం సమృద్ధిని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌ విత్తన పరిశ్రమ విలువ ప్రస్తుతం 3.6 బిలియన్‌ డాలర్లుగా ఉందని ఎఫ్‌ఎస్‌ఐఐ చైర్మన్‌ అజయ్‌ రాణా తెలిపారు. 2030 నాటికి ఇది 5 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని అంచనా వేశారు.

Comments

G
Loading comments...