Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీవీఆర్ ఐనాక్స్‌పై పన్ను పెంపు ప్రభావం

Follow Udayam on Google
Sai Sep 25, 2026 2:44 PM జాతీయంవాణిజ్యం
పీవీఆర్ ఐనాక్స్‌పై పన్ను పెంపు ప్రభావం  - Udayam
ముంబైలో థియేటర్ ఎంటర్‌టైన్‌మెంట్ పన్నును రూ.60 నుంచి రూ.400కి పెంచే ప్రతిపాదన పీవీఆర్ ఐనాక్స్‌పై అదనపు వ్యయ భారాన్ని మోపవచ్చని ఎలారా క్యాపిటల్ తెలిపింది. అయితే ప్రభావం పరిమితమేనని అంచనా వేసింది. పన్ను పెంపు అమలైతే FY27లో EBITDAపై రూ.3.7 కోట్ల మేర ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం ప్రతిపాదన ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది.

Comments

G
Loading comments...