Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లోజింగ్‌ ఆక్షన్‌పై సెబీ కీలక మార్పులు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:06 AM జాతీయంవాణిజ్యం
క్లోజింగ్‌ ఆక్షన్‌పై సెబీ కీలక మార్పులు - Udayam
డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ రోజుల్లో ముగింపు ధరల లెక్కింపు విధానాన్ని సులభతరం చేసేందుకు సెబీ క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ నిబంధనలను పునఃసమీక్షిస్తోంది. దీనిపై మార్కెట్‌ భాగస్వాముల నుంచి 3,500 స్పందనలు వచ్చినట్లు సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఆగస్టు 3న అమల్లోకి వచ్చిన క్లోజింగ్‌ ఆక్షన్‌ విధానంతో ఎక్స్‌పైరీ రోజుల్లో డెరివేటివ్స్‌ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి.

Comments

G
Loading comments...