Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరుపై అన్నా స్పష్టత

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 28, 2026 8:18 AM జాతీయంవినోదం
పేరుపై అన్నా స్పష్టత - Udayam
పవన్‌ కళ్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల తన పేరుపై స్పష్టత ఇచ్చారు. తనను ఇకపై ‘అన్నా లెజినోవా’గా కాకుండా ‘అన్నా కొణిదెల’గానే పిలవాలని అభిమానులు, మీడియా, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చేసిన ఆమె పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలా కాలంగా తన పేరును తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...