Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్రాయపేటలో భార్యను బండరాయితో కొట్టి హత్య

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:17 PM కడపGeneral
చక్రాయపేటలో భార్యను బండరాయితో కొట్టి హత్య - Udayam
చక్రాయపేట మండలం రెడ్డివారిపల్లె పరిధి మాలపల్లెలో కుటుంబ కలహాల నేపథ్యంలో రాధ (36)ను భర్త నాగార్జున బండరాయితో కొట్టి హత్య చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం కుమారుడు తల్లి మృతిచెంది ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...