వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు దేశవ్యాప్తంగా CJP క్యాండిల్ ర్యాలీలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6:00 గంటలకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీజేపీ (CJP) చీఫ్ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు.
విద్యార్థులంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
Comments
Loading comments...